Friday, December 20, 2024

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదంపై రైతుల భేటీ

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదంపై సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డిలో రైతులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి 7 విలీన గ్రామాల రైతులు హాజరైనారు. ఈ సందర్భంగా  మాస్టర్ ప్లాన్ పై ఎంఎల్ఎ గంప గోవర్థన్, కలెక్టర్ జితేష్ పాటిల్ ప్రకటనలపై చర్చించారు. పార్టీలకు అతీతంగా 49 మంది మున్సిపల్ కౌన్సిలర్లకు వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నెల 10న ఆందోళనకు విరామం ఇవ్వాలని ,ఈనెల 11న మున్సిపాలిటి వద్ద దర్నా చేయాలని నిర్ణయించుకున్నారు. శాంతియుతంగా ఆందొళన చేయాలని రైతులు నిర్ణయం తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News