Tuesday, December 24, 2024

ఎంపి అరవింద్‌కు పసుపు రైతుల నిరసన సెగ

- Advertisement -
- Advertisement -

Farmers strike against for MP Aravind

హైదరాబాద్: ఎంపి అరవింద్‌కు పసుపు రైతుల నిరసన సెగ తగిలింది. ఎంపి అరవింద్ రాజీనామా చేయాలంటూ పసుపు రైతులు ఆందోళన చేపట్టారు. ఆర్మూర్ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పసుపు రైతులు రోడెక్కారు. బిజెపి ఎంపి అరవింద్ నందిపేట్ మండలంలో పర్యటిస్తున్నారు. అరవింద్‌కు వ్యతిరేకంగా గ్రామాల్లో పసుపు రైతులు మోహరించారు. అరవింద్ రాసిచ్చిన బాండ్ పేపర్ చూపిస్తూ పసుపు రైతులు ఆందోళన చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News