- Advertisement -
ఢిల్లీ: రైతు సంఘాల ఆందోళనను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని రైతు సంఘం నేత టికాయత్ తెలిపారు. కనీస మద్దతు ధరపై కేంద్రం నుంచి లేఖ వచ్చిందన్నారు. రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటామని కేంద్రం లేఖలో పేర్కొందన్నారు. ఉత్తర ప్రదేశ్, హర్యానా ప్రభుత్వాలు ఎక్స్‌గ్రేషియాకు ఒప్పుకున్నాయన్నారు.
- Advertisement -