Sunday, December 22, 2024

విత్తుకు విపత్తు

- Advertisement -
- Advertisement -

మల్హర్ : భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలం కుంభంపల్లి గ్రామంలో రైతులు చేనులో విత్తిన విత్తనాలకు వర్షం పడకపోవడంతో బిందెలతో నీరు పోస్తున్నారు. సీజన్ వచ్చిందని, వర్షం పడుతదని రైతులు ఆశతో చేనులో విత్తనాల విత్తుకున్నారు. సమయం గడిచినా వర్షం రాకపోవడంతో చేసేదేమి లేక బిందెలతో చిన్న మొక్కలకు నీరు పోస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News