Wednesday, January 22, 2025

పండిట్ల విషయంలో నిజాలు బయటకు రావాలి: ఫరూఖ్ అబ్ధుల్లా

- Advertisement -
- Advertisement -

Farooq Abdullah serious on Kashmir files

న్యూఢిల్లీ: కశ్మీర్ ఫైల్స్ సినిమా రిలీజ్ తరువాత వస్తున్న ఆరోపణలపై జమ్మ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్ధులా స్పందించారు. కశ్మీర్ పండిట్ల విషయంలో నిజాలు బయటకు రావాలని కోరారు. ప్రత్యేక కమిషన్‌ను మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని విన్నవించారు. పూర్తి స్థాయి నిజాలు బయటపడాలంటే కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News