Wednesday, January 22, 2025

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం…నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడకక్కడే మృతి చెందారు. తిరుమల దర్శనం అనంతరం కారులో కాణిపాకం వెళ్తుండగా చంద్రగిరి మండలంలోని కల్రొడ్డుపల్లి వద్ద కారు కల్వర్టును ఢీ కొని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరించారు. మృతులు, క్షతగాత్రులు మహారాష్ట్ర వాసులుగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News