Wednesday, January 22, 2025

పార్వతీపురం మన్యం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పార్వతీపురం మన్యం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొమరాడ దగ్గర ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయినట్లు సమాచారం. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఓ వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News