Sunday, December 22, 2024

జగిత్యాలలో తండ్రి, ఇద్దరు కొడుకుల దారుణ హత్య..

- Advertisement -
- Advertisement -

Father and 2 sons murdered in Jagtial

జగిత్యాల: జిల్లాలో దారుణ ఘటన జరిగింది. రూరల్ మండలం తారకరామ నగర్ లో గురువారం ఉదయం తండ్రి, ఇద్దరు కొడుకులతో సహా ముగ్గురిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. మంత్రాలు చేస్తున్నారనే నెపంతో ముగ్గురిని హత్య చేసినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Father and 2 sons murdered in Jagtial

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News