Monday, December 23, 2024

కారు బావిలో పడి తండ్రీ కొడుకులు మృతి

- Advertisement -
- Advertisement -

కన్నూరు(కేరళ): కన్నూరు జిల్లా నెల్లికున్ను గ్రామంలో ఇంటి వెనుకనున్న బావిలో కారు బోల్తాపడి 55 ఏళ్ల తండ్రీ, ఆయన 18 ఏళ్ల కుమారుడు మృతి చెందారని పోలీసులు బుధవారం తెలిపారు. ఇంటి ముందు పార్కింగ్ చేసి ఉన్న కారును డ్రైవింగ్ నేర్చుకోడానికి 18 ఏళ్ల విన్సె మాథ్యు ప్రయత్నించడంతో కారు అదుపు తప్పి ఇంటివెనుకనున్న బావిలో బోల్తాపడింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి బావిలో పడిన కారును బయటకు తీశారు. తండ్రి మేథ్యూకుట్టి అక్కడికక్కడే చనిపోగా, కుమారుడు విన్సె గాయాలతో ఆస్పత్రిలో చనిపోయాడు.

Father and son died as car falls into well in Kerala

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News