Thursday, December 26, 2024

రైలు కిందపడి తండ్రి, పదేళ్ల చిన్నారి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

father and ten-year-old child committed suicide in khammam

 

ఎర్రుపాలె: ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రేమిడిచర్ల వద్ద మంగళవారం విషాదం చోటుచేసుకుంది. రైలు కిందపడి తండ్రితో పాటు పదేళ్ల చిన్నారి ఆత్మహత్య చేసుకుంది. మృతులను కృష్ణ జిల్లా మైలవరం మండలవాసులుగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అసలు వీళ్లు ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News