Wednesday, January 22, 2025

బోయిన్‌ప‌ల్లిలో విషాదం.. తండ్రి, ఇద్దరు కుమారైలు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

సికింద్రాబాద్: నగరంలోని బోయిన్ పల్లిలో పిఎస్ పరిధిలోని భవానీనగర్ లో శుక్రవారం తెల్లవారుజామున తీవ్ర విషాదం నెలకొంది. నిద్రమాత్రలు మింగి తండ్రి, ఇద్దరు కుమారైలు ఆత్మహత్య చేసుకున్నారు. తండ్రి శ్రీకాంతాచారి(42), కుమారైలు శ్రావ్య(7), స్రవంతి (08)గా గుర్తించారు. కుటుంబ కలహాలతోనే చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్న బోయిన్ పల్లి పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News