Saturday, January 11, 2025

దారుణ ఘటన.. కుమార్తెపై కన్నతండ్రే అత్యాచారం

- Advertisement -
- Advertisement -

Father arrested for allegedly raping his daughter in Jaipur

జైపూర్: రాజస్థాన్ హనుమాన్‌గఢ్ జిల్లాలో కన్నతండ్రే తన మైనర్ కుమార్తెపై అత్యాచారం సాగిస్తుండడం బయటపడి అరెస్ట్ అయ్యాడు. జులై 4న ఆ బాలిక పోలీసులకు తన తండ్రే ఏడాదిన్నరగా బెదిరించి అత్యాచారం సాగిస్తున్నట్టు ఫిర్యాదు చేసింది. బాధితురాలు 13 ఏళ్ల బాలిక. అమ్మమ్మకు, మేనమామకు ఇది చెబుతానంటే నిందితుడు చంపుతానని బెదిరించినట్టు బాలిక పేర్కొంది. ఇటీవల ఆమె మేనమాన తన ఇంటికి తీసుకెళ్లగా అక్కడ తనకు జరిగిన దురాచారాన్ని బయటపెట్టింది. తమ మేనమామతో కలిసి పల్లు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. నిందితునిపై కేసు నమోదు చేశారు. గురువారం నిందితుడిని అరెస్టు చేశారు. విచారణ తరువాత స్థానిక కోర్టు నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీకి పంపించింది.

Father arrested for allegedly raping his daughter in Jaipur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News