Tuesday, December 24, 2024

ఏనుగు దాడిలో తండ్రీ కూతురు మృతి

- Advertisement -
- Advertisement -

Father Daughter dead in Elephant attack

 

రాయ్‌పూర్: నిర్మాణంలో ఉన్న ఇంట్లోకి ఏనుగు ప్రవేశంచి తండ్రీకూతురును తొక్కి చంపిన సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని మనేంద్రగఢ్ అటవీ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గులాబ్ సింగ్ గోండ్ (25) అనే వ్యక్తి తన భార్య సునీత(22), కూతురు(06)తో కలిసి తన నిర్మాణంలో ఉన్న ఇంటిలో పని చేస్తున్నారు. అదే సమయంలో ఓ ఏనుగు ఇంట్లోకి ప్రవేశించి తండ్రీ కూతురుపై దాడి చేసి తొక్కి చంపింది. భార్య మాత్రం ఏనుగు దాడి నుంచి బయటపడింది. గ్రామస్థులు అక్కడికి చేరుకొని ఏనుగును తరిమికొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News