Monday, December 23, 2024

అల్లుడి చేతిలో మామ హతం

- Advertisement -
- Advertisement -

పెంచికల్‌పేట్‌ః మద్యం మత్తులో అల్లుడు దాడి చేయగా మామ మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. కాగజ్‌నగర్ రూరల్ సిఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం కన్నేపల్లి మండలానికి చెందిన అల్లుడు సెగ్యం తిరుపతి, వీగాం గ్రామానికి చెందిన మరో అల్లుడు బుర్స మల్లేష్‌లు మద్యం మత్తులో తమ మామయ్య అయిన పోతరాజుల భీమయ్య పై దాడి చేయగా భీమయ్య (50) అక్కడిక్కడే మృతి చెందినట్లు ఆయన తెలిపారు. భీమయ్య భార్య రాజక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తూ చేస్తున్నట్లు సిఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News