Sunday, January 19, 2025

ముషీరాబాద్ లో దారుణం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముషీరాబాద్ పిఎస్ పరిధి బకారం లో దారుణం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఆదివారం తెల్లవారుజామున ఉన్నిసా (17) అనే యువతిని గొంతు నులిమి మారు తండ్రి సాదిక్ హత్య చేశాడు. తరచూ ఫోన్ మాట్లాడుతుందని చంపినట్లు తండ్రి పోలీసుల ఎదుట తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం యువతి మృత దేహన్ని ఆసుప్రత్రికి తరలించి,నిందితుడుని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News