Monday, January 20, 2025

కూతురు ప్రేమ వివాహం…. ముగ్గురిని చంపి తండ్రి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Father killed family members over Daughter Love marriage

చెన్నై: కూతురు ప్రేమ వివాహం చేసుకుందని ఓ వ్యక్తి తన భార్య పిల్లలను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడులోని నాగపట్నంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. లక్ష్మణ్ అనే వ్యక్తి టీషాపు నడిపిస్తూ జీవనం సాగిస్తున్నాడు. లక్ష్మణ్‌కు ముగ్గురు కూతుళ్లు, భార్యతో కలిసి ఉంటున్నాడు. పెద్ద కూతురు ఎస్‌సి వర్గానికి చెందిన యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో అతడు తన భార్య, పిల్లలను చంపేసి అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన పెద్ద కుమార్తె శోకసంద్రంలో మునిగిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News