Saturday, December 21, 2024

తనయుడ్ని చంపిన తండ్రి

- Advertisement -
- Advertisement -

AP Cop killed by Ganja smugglers

హన్మకొండ: కన్న కొడుకును తండ్రి నరికి చంపిన సంఘటన హన్మకొండ జిల్లాలోని భీమదేవరపల్లిలో మండంలో జరిగింది. గత కొన్ని రోజులగా మాచర్ల కుమారస్వామి ఇంట్లో కుటుంబ గొడవలు జరుగుతున్నాయి. కుమారుడు శ్రీకాంత్ గొడ్డలి పట్టుకొని తండ్రిపై దాడి చేయబోయాడు. అదే గొడ్డలి అందుకున్న తండ్రి కుమారుడిపై దాడి చేశాడు. దీంతో శ్రీకాంత్ ఘటనా స్థలంలోనే చనిపోయాడు. పోలీసులుఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News