Friday, November 22, 2024

చిత్తూరులో దారుణం.. ముక్కలు ముక్కలుగా నరికి..

- Advertisement -
- Advertisement -

father killed the young man who loved his daughter

అమరావతి: చిత్తూరు జిల్లా పలమనేరు మండలం పెంగరగుంటలో దారుణం చోటుచేసుకుంది. తన కూతురుని ప్రేమించాడని ఓ తండ్రి యువకుడి ప్రాణాలు తీశాడు. యువకుడ్ని మాట్లాడాలని పిలిచి ముక్కులు ముక్కలుగా నరికి పాతిపెట్టాడు. ఈ ఘటనపై గత నాలుగు రోజులుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు శుక్రవారం కాల్ డేటా ఆధారంగా యువకుడి మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

father killed the young man who loved his daughter

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News