Monday, February 3, 2025

వాగులో కొట్టుకు పోతున్న కొడుకుని కాపాడిన తండ్రి

- Advertisement -
- Advertisement -

కాలువలో కొట్టుకు పోతున్న కొడుకుని తండ్రి కాపాడిన సంఘటనా మెదక్ జిల్లా అక్బర్ పేట- భూంపల్లి మండలం చిట్టాపూర్ లో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. చిట్టాపూర్ గ్రామానికి చెందిన కూర్మగొల్ల మల్లయ్యకు కూడవెల్లి వాగు సమీపంలో వ్యవసాయ భూమి ఉంది. ఈ క్రమంలో పొలానికి నీరు పెట్టేందుకు తండ్రి కొడుకులు పోలం వద్దకు వెళ్లారు. వాగులో ఉన్న మోటర్ ను ఆన్ చేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు వాగులో పడి కొట్టుకుపోతుండగా గమనించిన తండ్రి వాగులోకి దూకి కుమారుడిని రక్షించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News