- Advertisement -
ఆత్మకూరు: సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూరు(ఎస్)మండలం ఏనుబాములలో గురువారం విషాదం చోటుచేసుకుంది. ఏనుబాములలో తండ్రి, ఏడేళ్ల కుమారుడు మృతి చెందాడు. వ్యవసాయ బావిలో కుమారుడి మృతదేహం లభ్యమైంది. పురుగుల మందు తాగి రామిరెడ్డి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుమారుడిని చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటాస్థలికి చేరకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
Father seven-year-old son died in Suryapet
- Advertisement -