Thursday, December 19, 2024

రెండేళ్ల చిన్నారిని అమ్మకానికి పెట్టిన తండ్రి

- Advertisement -
- Advertisement -

 

రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ కాలు కిందపెడితే కందిపోతుందని భావించే తండ్రులున్నారు.. అదే సమయంలో బిడ్డను వెలకట్టి బేరం పెట్టె దుర్మార్గ తండ్రులు కూడా ఉన్నారు. ఓ తండ్రి తన కూతురుని అమ్మకానికి పెట్టిన అమానుష ఘటన నంద్యాల జిల్లా డోన్ లో చోటు చేసుకుంది. డోన్ లో రెండేళ్ళ చిన్నారిని తండ్రి అమ్మకానికి పెట్టారు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు అక్కడికి వచ్చి చిన్నారిని ఐసిడిఎస్ అధికారులకు అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News