Sunday, January 19, 2025

నేడు ఎప్ సెట్ ఫలితాలు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫార్మసీ అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 7 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించిన ఎప్ సెట్ ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం జేఎన్టీయూలో ఎప్ సెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈనెల 7, 8 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగానికి పరీక్షలు నిర్వహించగా, ఈనెల 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్ విభాగానికి పరీక్షలు నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News