Friday, December 27, 2024

బస్టాండు నిర్మాణ పనులు పరిశీలించిన ఎఫ్‌డిసి చైర్మన్

- Advertisement -
- Advertisement -

గజ్వేల్: సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై నిర్మిస్తున్న ఆర్టీసి బస్‌స్టాండ్ నిర్మాణ పనులను శుక్రవారం ఎఫ్‌డిసి ఛైర్మన్ ప్రతాపరెడ్డి మున్సిపల్ ఛైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తాతో కలిసి పరిశీలించారు. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌తో ప్రతాపరెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ విద్యాధర్‌తోపాటు ఆర్టీసి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News