Monday, January 6, 2025

సస్పెన్స్ థ్రిల్లర్

- Advertisement -
- Advertisement -

హీరోయిన్ వేదిక లీడ్ రోల్‌లో నటి స్తున్న సినిమా ‘ఫియర్‘. ఈ సినిమాను ద త్తాత్రేయ మీడియా బ్యా నర్‌పైప్రొడ్యూసర్స్ డా. వంకి పెంచలయ్య, ఏ ఆర్ అభి నిర్మిస్తున్నా రు. సుజాత రెడ్డి కో ప్రొ డ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు డా. హరిత గోగినేని ఫియ ర్ మూవీని రూపొందిస్తున్నారు. అరవింద్ కృష్ణ ఓ స్పె షల్ రోల్ లో కనిపించనున్నారు. ఫియర్ సినిమా వి డుదలకు ముందే వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టి వల్స్‌లో 70కి పైగా అవార్డులను గెల్చుకుని కొత్త రికా ర్డ్ సృష్టించింది. ‘ఫియర్ సినిమాను డిసెంబ ర్ 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే హిందీ, తెలుగు, తమిళ, కన్న డ, మలయాళంలో రిలీజ్ చేసిన ‘ఫియర్‘ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News