Monday, December 23, 2024

రామగుండంలో ఎరువుల ఉత్పత్తి షురూ

- Advertisement -
- Advertisement -

ఆర్‌ఎఫ్‌సిఎల్ యాజమాన్యం ప్రకటన
పొల్యూషన్ కంట్రోల్ బోర్డును సమయం
కోరిన యాజమాన్యం యూరియా
డిమాండ్ రీత్య ఉత్పత్తికి గ్రీన్‌సిగ్నల్
ఇచ్చిన పొల్యూషన్ అధికారులు

మన తెలంగాణ/ జ్యోతినగర్: ఆర్‌ఎఫ్‌సిఎల్‌లో ఎరువుల ఉత్పత్తి నిలిపివేయాలంటూ శనివారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఆదేశించారు. సోమవారం ఆర్ ఎఫ్ సి ఎల్ యజమాన్యం అధికారులతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ప్రస్తుతం దేశంలో ఎరువుల వాడకం పెరగడంతో యూరి యా డిమాండ్ పెరిగింది. ఎరువుల కర్మాగారం లో ఉత్పత్తి ఆపివేయడం వల్ల రైతులకు సకాలంలో ఎరువులు అందించకపోవడంతో రైతులు ఇబ్బందు లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులకు ఆర్‌ఎఫ్‌సిఎల్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి సమయం కోరడంతో అధికారులు సానుకూలంగా స్పందించడంతో ఎరువుల ఉత్పత్తి జరుగుతుందని ఆర్‌ఎఫ్‌సిఎల్ యాజమాన్యం ప్రకటనలో తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News