Wednesday, January 22, 2025

ఫిఫా ఫుట్‌బాల్ వ‌ర‌ల్డ్‌క‌ప్.. ఫైన‌ల్లోకి అర్జెంటీనా

- Advertisement -
- Advertisement -

దోహా: ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో అగ్రశ్రేణి జట్టు అర్జెంటీనా ఫైన‌ల్లోకి దూసుకెళ్లింది. క్రొయేషియాతో జ‌రిగిన సెమీస్ మ్యాచ్‌లో అర్జెంటీనా 3-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. లుసైల్ స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్‌లో.. అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సి అద్భుత‌మైన ఆట‌తీరును కనబర్చాడు. ఆట ఆరంభం నుంచి మెస్సీ త‌న అటాకింగ్ స్కిల్స్‌తో క్రొయేషియాను ఉక్కిరిబక్కిరి చేశాడు. అర్జెంటీనా వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్లోకి ప్ర‌వేశించ‌డం ఇది ఆరోసారి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News