Wednesday, January 22, 2025

హైదరాబాద్‌లో ఫిగరోస్ పిజ్జా ప్రారంభం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అమెరికన్ రెస్టారెంట్ ఫిగరోస్ పిజ్జా హైదరాబాద్‌లో సరికొత్త పిజ్జా ఔట్‌లెట్‌ను ప్రారంభించింది. ఫిగరోస్ పిజ్జా హైదరాబాద్‌లో తన ఉనికిని విస్తరించడానికి మహారాష్ట్ర, గోవా, గుజరాత్ మినహా దేశవ్యాప్త మాస్టర్ ఫ్రాంచైజీగా ఇచక్దానా ఫుడ్ సేవలతో భాగస్వామ్యం కలిగి ఉంది. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లోని గూగుల్ ఆఫీస్ ఎదురుగా ప్లాట్ 1, సర్వే 12లో మొదటి అంతస్తులో ఈ అవుట్ లెట్ ను ప్రారంభించారు. ఫిగరోస్ పిజ్జా ఏరియా డెవలపర్ శర్వన్ కుమార్ గ్రాండి మాట్లాడుతూ, హైదరాబాద్‌లోని వైబ్రెంట్ కమ్యూనిటీకి ఫిగరోస్ పిజ్జాను తీసుకురావడం మాకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News