Monday, December 23, 2024

7న ఫైటర్ టీజర్

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఫైటర్. బ్యాంగ్ బ్యాంగ్, వార్ సినిమాల తర్వాత, దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ మరోసారి హృతిక్‌తో కలిసి పని చేస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకునే కథానాయిక గా నటిస్తోంది. ఈనెల 7న సినియా టీజర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హృతిక్ రోషన్ చివరి చిత్రం ‘విక్రమ్ వేద’ బాక్సాఫిస్ వద్ద పర్వాలేదనిపించింది. ఇప్పుడు అందరి దృష్టి ఇప్పుడు ‘ఫైటర్’పై ఉంది. అనిల్ కపూర్, కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఫైటర్ మూవీ జనవరి 25న థియేటర్లలో రిలీజ్ కానుంది. వయాకామ్ 18 స్టూడియోస్, మమతా ఆనంద్, రామన్ చిబ్, అంకు పాండే నిర్మించిన ఈ చిత్రానికి విశాల్ – శేఖర్ సంగీతం అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News