Monday, December 23, 2024

మాకు కొత్త కాదు కొట్లాట.. కెటిఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్‌కు కొట్లాట కొత్త కాదంటూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ గురువారం ట్వీట్ చేశారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గరకు వెళ్లకుండా అడ్డుకున్నందుకు నిరసన తెలిపిన ఫొటోలతో పాటు ఉద్యమం నాటి ఫొటోలను తన ట్విట్టర్‌లో కెటిఆర్ పంచుకున్నారు. గతంలో ఇదే రోడ్లపై ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్న చరిత్ర బిఆర్‌ఎస్ పార్టీకి ఉందన్నారు. మళ్లీ ఉద్యమం నాటి రోజులు గుర్తొచ్చాయని కెటిఆర్ అన్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News