Monday, January 20, 2025

సమగ్ర శిక్ష కాంట్రాక్టు పోస్టుల భర్తీ

- Advertisement -
- Advertisement -

వికారాబాద్: జిల్లాలో సమగ్ర శిక్ష కాంట్రాక్టు పోస్టుల భర్తీకి 2019 నవంబర్ లో వెలువడిన నోటిఫికేషన్ ఆధారంగా చూపిన ఖాళీలకు ఆన్ లైన్ ద్వారా పరీక్ష రాసి అర్హత పొందిన అభ్యర్థులను నియమించడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా విద్యాశాఖ అధికారిని రేణుక దేవి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత సాధించిన అభ్యర్థుల మెరిట్ లిస్టును జిల్లా విద్యాశాఖ

అధికారి కార్యాలయంలోని నోటీసు బోర్డుపై అలాగే జిల్లాలోని మండల విద్య వనరుల కేంద్రంలోని నోటీసు బోర్డులపై ప్రదర్శించడం జరిగిందని ఆమె తెలియజేసినారు. పరీక్ష రాసిన అభ్యర్థులు తమ మార్కులను చూసుకోని అర్హత సాధించిన అభ్యర్థులను రోస్టర్ మరియు మెరిట్ ఆధారంగా కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయడం జరుగుతుందని తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News