Thursday, December 26, 2024

సీతంపేట రోడ్డుపై గుంతల పూడ్చివేత

- Advertisement -
- Advertisement -

హసన్‌పర్తి: మండలంలోని సీతంపేట గ్రామ రోడ్లు గుంతల మాయం కావడంతో శుక్రవారం మొరం పోసి పూడ్చినట్లు సర్పంచ్ జనగాం శరత్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. సీతంపేట రోడ్డు గుంతల మాయం కావడంతో గ్రామపంచాయతీ కార్యాలయానికి సంబంధించిన ట్రాక్టర్‌తో సిబ్బంది సాయంతో హన్మకొండకరీంనగర్ జాతీయ రహదారి సీతంపేట క్రాస్ రోడ్డు నుంచి సీతంపేట గ్రామం వరకు రోడ్డుపై గుంతలను వాహనదారులు, ఆటో డ్రైవర్లు, ప్రయాణికులు, గ్రామస్థుల సౌకర్యార్థం పూడ్చివేసినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News