Monday, December 23, 2024

సినీనటుడు నాజర్‌కు గాయాలు

- Advertisement -
- Advertisement -

film actor nassar injured in shooting

షూటింగ్‌లో మెట్లపై నుంచి పడడంతో గాయాలు

హైదరాబాద్: తెలుగు, తమిళ సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్న సీనియర్ సినీనటుడు నాజర్ షూటింగ్‌లో బుధవారం గాయపడ్డాడు. వెంటనే తేరుకున్న చిత్రబృందం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రముఖ సినీనటుడు నాజర్, మెహ్రీన్‌కౌర్, సుహాసిని తమిళ సినిమా షూటింగ్ తెలంగాణ పోలీస్ అకాడమిలో జరుగుతుండగా పాల్గొన్నారు. సినిమా చిత్రీకరణలో భాగంగా పోలీస్ అకాడమీలో పాల్గొంటుండగా మెట్లు దిగుతుండగా జారిపడ్డారు. దీంతో నాజర్‌కు గాయాలయ్యాయి, వెంటనే స్పందించిన చిత్ర బృందం ఆస్పత్రికి తరలించింది. పరిశీలించిన వైద్యులు ప్రమాదం లేదని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News