Wednesday, January 22, 2025

ముఖ్యమంత్రిని కలిసిన సినీనటుడు వెంకటేశ్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో సినీ నటుడు వెంకటేశ్, సినీ నిర్మాత సురేశ్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌కు పుష్ఫగుచ్చం ఇచ్చి సినీనటుడు వెంకటేశ్ అభినందనలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News