Tuesday, January 28, 2025

మరికాసేపట్లో సిఎం రేవంత్ తో భేటీ.. హాజరుకానున్న సినీ ప్రముఖులు వీరే..

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ పెద్దలు మరికాసేపట్లో సమావేశం కానున్నారు. బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సినీ ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు నేతృత్వంలో 36 మంది సభ్యులతో సీఎం రేవంత్ తో భేటీ కానున్నారు.

ఇప్పటికే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, దిల్ రాజు, మురళీ మోహన్, శ్యాం ప్రసాద్ రెడ్డి, శివ బాలాజీ, బోయపాటి శ్రీను, రాఘవేంద్ర రావు, అల్లు అరవింద్, కిరణ్ అబ్బవరం, ఎలమంచిలి రవి, నాగార్జున చేరుకున్నారు. అయితే, అల్లుఅర్జున్ వివాదం నేపథ్యంలో జరుగుతున్న చర్చ కావడంతో ఈ భేటీ ఆసక్తి నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News