Friday, April 4, 2025

పెళ్లికి నో చెప్పి ప్రియురాళ్లు ప్రియుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భాగ్యనగరంలోని ఫిల్మ్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు యువతులతో యువకుడు శివప్రసాద్ ప్రేమాయణం నడిపించాడు. విషయం తెలిసిన శివ ప్రసాద్‌ను ఇద్దరు యువతులు నిలదీశారు. ఇద్దరు పెళ్లికి నిరాకరించడంతో శివ ప్రసాద్(23) ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: ఇండియా-పాక్ మ్యాచ్ కోసం ఆస్పత్రి బెడ్స్: అహ్మదాబాద్‌లో అడ్వాన్స్ బుకింగ్స్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News