Wednesday, January 22, 2025

అంగరంగ వైభవంగా ఫిలింఫేర్ అవార్డ్ వేడుక

- Advertisement -
- Advertisement -

69వ ఫిలింఫేర్ అవార్డ్ సౌత్ 2024 వేడుక శనివారం రాత్రి అంగరంగా వైభ వంగా జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయళ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీన టులు ఈ వేడుకలో సందడి చేశారు. టాలీవుడ్‌కు గానూ ‘బలగం’ ఉత్తమ చిత్రంగా నిల వడంతోపాటు ఉత్తమ దర్శకుడిగా వేణు అవార్డు అందుకున్నారు. ‘దసరా’లో నటనకు గాను నాని, కీర్తి సురేశ్‌లు ఉత్తమ నటీ నటులుగా ఎంపికయ్యారు.

ఫిలింఫేర్ టాలీవుడ్ అవార్డ్ విజేతలు..
ఉత్తమ చిత్రం : బలగం
ఉత్తమ దర్శకుడు: వేణు ఎల్దండి (బలగం)
ఉత్తమ నటుడు: నాని (దసరా)
ఉత్తమ నటి: కీర్తి సురేష్ (దసరా)
ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు: శ్రీకాంత్ ఓదెల (దసరా), శౌర్యూవ్ (హాయ్ నాన్న)
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): బేబి
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): నవీన్ పోలిశెట్టి (మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి), ప్రకాశ్ రాజ్ (రంగమార్తాండ)
ఉత్తమ నటి (క్రిటిక్స్): వైష్ణవి చైతన్య(బేబి)
ఉత్తమ సహాయ నటుడు : రవితేజ (వాల్తేరు వీరయ్య), బ్రహ్మానందం (రంగమార్తాండ)
ఉత్తమ సహాయ నటి: రూపల(బలగం)
ఉత్తమ సంగీత దర్శకుడు: విజయ్ బుల్గానిన్ (బేబి)
ఉత్తమ గేయ రచయిత: ఆనంత్ శ్రీరామ్ (బేబిఓ రెండు ప్రేమ మేఘాలిలా)
ఉత్తమ గాయకుడు: శ్రీరామచంద్ర (బేబిఓ రెండు ప్రేమ మేఘాలిలా)
ఉత్తమ గాయని: శ్వేత మోహన్ (సార్‌మాస్టారు మాస్టారు)
ఉత్తమ నృత్య దర్శకుడు: ప్రేమ్ రక్షిత్ (దసరాధూమ్ ధామ్ దోస్తాన్)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: సత్యన్ సూరన్ (దసరా)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: కొల్ల అవినాష్ (దసరా)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News