Sunday, December 22, 2024

ఫిలింనగర్ లో కారు దగ్ధం…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భాగ్యనగరంలోని ఫిలింనగర్ వద్ద ప్రయాణిస్తున్న కారులో మంటలు అంటుకున్నాయి. కారులోంచి  ఇద్దరు యువకులు దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. క్రేన్ సహాయంతో వాహనాన్ని పక్కకు తొలగించారు.

Also Read: నిత్య పెళ్లి కొడుకు… ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 పెళ్లిళ్లు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News