Sunday, December 22, 2024

షేన్ వార్న్‌కు అంతిమ వీడ్కోలు

- Advertisement -
- Advertisement -

మెల్‌బోర్న్ : స్పిన్ దిగ్గజం షేన్ వార్న్‌కు అంతిమ వీడ్కోలు పలికారు. దీంతో ఈ రోజు(మార్చి 20, ఆదివారం) వార్న్ కుటుం బ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఫ్రైవేట్ ఫ్యునర ల్ నిర్వహించారు. మెల్‌బోర్న్‌లో జరిగిన ఈ కార్య్రకమానికి వార్న్ తల్లీదండ్రులు కీత్, బ్రిగెట్, వార్న్ పంతానమై ముగ్గరు పిల్లలు, మైదానంలో సహచరులైన ఆస్ట్రేలియా ఆటగాళ్లు అండ్రూ సైమండ్స్, గ్లెన్ మెక్‌గ్రాత్, మైకేల్ క్లార్క్, మా ర్క్ టేలర్, మెర్వ్ హ్యూస్, అలెన్ బోర్డర్, ఇంగ్లండ్ మా జీ సారధి మైకేల్ వాన్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News