Wednesday, January 22, 2025

సినిమా టికెట్ల ధరలపై ఈ నెల 17న తుది సమావేశం

- Advertisement -
- Advertisement -

Final meeting on movie ticket prices

 

అమరావతి: సినిమా టికెట్ల ధరలపై ఈ నెల 17న తుది సమావేశం కానుంది. చిరంజీవి బృందంతో సినీరంగ సమస్యలపై సిఎం చర్చించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒకేలా సినిమా టికెట్ల ధరలకు ఎపి ప్రభుత్వం మొగ్గు చూపనుంది. ఎసి, నాన్‌ఎసి, ఏయిర్‌కూల్డ్, మల్టీప్లెక్స్‌ల వారీగా టికెట్ల ధరలు ఖరారు చేయనున్నారు. సమావేశం తరువాత సినిమా టికెట్ల ధరలు ఖరారు కానున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News