- Advertisement -
న్యూఢిల్లీ: అదానీ సమస్యపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జెపిసి) విచారణకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేస్తుండగానే ఆర్థిక బిల్లు- 2023న చర్చలేకుండానే లోక్‌సభలో ఆమోదం పొందింది. కాగా లోక్‌సభ మార్చి 27 నాటికి వాయిదా పడింది.
- Advertisement -