- Advertisement -
కన్నడ స్టార్ హీరో, ఉత్తమ ప్రజాకీయ పార్టీ అధినేత ఉపేంద్రపై కేసు నమోదైంది. ఇటీవల ఉపేంద్ర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ వేదికగా లైవ్ చిట్ చాట్ నిర్వహించారు. ఈ లైవ్ చిట్ చాట్ లో ఉపేంద్ర అభ్యంతరకర భాషలో మాట్లాడారని పలు పోలీస్ స్టేషన్లలో కేసుు నమోదు చేస్తున్నారు. బెంగళూరులోని సికె ఆచుకట్టు పోలీస్ స్టేషన్ లో ఉపేంద్రపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా..హలసురు గేట్ పోలీస్ స్టేషన్ లో మరో ఎఫ్ఐఆర్ నమోదైంది.
- Advertisement -