Sunday, January 19, 2025

బోయిన్ పల్లి మార్కెట్ యార్డులో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

సింద్రాబాద్ బోయిన్ పల్లిలో మార్కెట్ యార్డులో బుధవారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. మార్కెట్ యార్డ్ లోని ఓ దుకాణంలో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా కూరగాయల దుకాణంలో మంటలంటుకుని భారీగా విస్తరించాయి. పెద్దఎత్తున పొగలు కమ్మేయడంతో జనాలు పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News