Monday, December 23, 2024

జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

Fire Accident at Jeedimetla Industrial Estate

హైదరాబాద్: నగరంలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. సంచుల తయారీ పరిశ్రమలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. కార్మికులు బయటకు పరుగులు పెట్టారు. విపరీతమైన పొగ కమ్మేయడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News