Sunday, January 19, 2025

కాటేదాన్ లో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

Fire Accident At Kattedan Plastic Company

హైదరాబాద్: రాజేంద్రనగర్ కాటేదాన్ టీఎన్జీవోస్ కాలనీలో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ప్లాస్టిక్ పరిశ్రమలో భారీగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. దట్టమైన పొగతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్లాస్టిక్ కంపెనీ నిర్వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News