Thursday, December 19, 2024

సంగారెడ్డి ఆదిత్య ఫార్మా పరిశ్రమలో అగ్ని ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జిల్లాలోని పాశమైలారంలో ఉన్న ఆదిత్య ఫార్మా పరిశ్రమలో ఆదివారం ఉదయం ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనాస్థలనానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News