Sunday, January 19, 2025

యూనియన్ బ్యాంకులో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

fire accident at union bank in annavaram

అన్నవరం: తూర్పగోదావరి జిల్లా అన్నవరంలోని యూనియన్ బ్యాంకులో గురువారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. బ్యాంకులో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హూటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపుచేశారు. బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News