Monday, December 23, 2024

బాగ్ అంబర్ పేటలో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

Fire Accident in Bagh Amberpet

హైదరాబాద్: నగరంలోని బాగ్ అంబర్ పేటలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు వ్యాపించి మూడు గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకునన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. గుడిసెల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఇవాళా తెల్లవారుజామున సికింద్రాబాద్ పరిధిలోని బోయాగూడలో భారీ అగ్నిప్రమాదం సంభవించి 11 మంది బిహార్ వలస కార్మికులు మృతిచెందిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News