Monday, December 23, 2024

అగ్నిప్రమాదంలో మూడు బస్సులు దగ్ధం…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కూకట్‌పల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రైవేటు ట్రావెల్స్ చెందిన మూడు బస్సులో మంటల చెలరేడంతో దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి కారణాలు తెలియడం లేదు. బస్సులో షాట్ సర్యూట్ జరిగిందా? లేక గుర్తు తెలియని వ్యక్తులు బస్సులను తగలబెట్టారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News