Saturday, December 21, 2024

ఫలక్‌నుమా ఎక్స్ ప్రెస్ లో మంటలు… మూడు బోగీలు దగ్ధం.. వీడియో

- Advertisement -
- Advertisement -

యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలో రైలులో నుంచి పొగలు వెలువడ్డాయి. పగిడిపల్లి-బొమ్మాయిపల్లిలో మధ్య ఫలక్‌నుమాలో పొగలు రావడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. షార్ట్‌సర్కూట్‌తో రెండు బోగీల్లో దట్టంగా పొగలు అలుముకున్నాయి. దీంతో పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్య ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. రెండు బోగీల్లో నుంచి ప్రయాణికులను అధికారులు దించేశారు. ఫలక్ నుమా రైలు పశ్చిమ బెంగాల్ నుంచి సికింద్రాబాద్ కు వెళ్తుండగా పగిడిపల్లి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Also Read: రివాల్వర్ తో కాల్చుకుని డిఐజి ఆత్మహత్య

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News