Sunday, January 19, 2025

హబ్సిగూడలో అగ్ని ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని హబ్సిగూడలో అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం హబ్సిగూడలో అన్‌లిమిటెడ్ షోరూమ్ లో ప్రమాదవశాత్తు మంటలు అలుముకున్నాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

దీంతో హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News